Embassy
Facebook
Twitter
Instagram
Youtube
APNRT ఆధ్వర్యంలో ఉచిత అంతర్జాతీయ నైపుణ్య శిక్షణ కౌన్సెలింగ్ 22-Jun-2019 న గుంటూరు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో నిర్వహించారు. దాదాపు 300 మందికి పైగా బీటెక్(సివిల్,మెకానికల్,ట్రిపుల్ ఈ),ఐటిఐ,డిగ్రీ మరియు డిప్లొమా విద్యార్థులు ఈ కౌన్సెలింగ్ కి హాజరయ్యారు. వీరికి కొన్ని కోర్సులలో నైపుణ్యతగల విదేశీ అనుభవం కలిగిన శిక్షకులతో 3 నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నారు.వీరికి త్వరలో గుంటూరు లో శిక్షణ తరగతులు కూడా ప్రారంభంకానున్నాయి.