Embassy
Facebook
Twitter
Instagram
Youtube
ప్రవాసాంధ్ర భరోసా బీమా ద్వారా మెడికల్ ఖర్చులకు గాను గడ్డిపాటి లక్ష్మీచంద్ కుటుంబసభ్యులకు లక్షరూపాయలు అందచేసిన ఏపీఎన్ఆర్టీ సీఈఓ కె భవాని శంకర్ మరియు డైరెక్టర్ చప్పిడి రాజశేఖర్. సౌదీ అరేబియా లో నజ్రాన్ సిమెంట్ కంపెనీ లో ఉద్యోగం చేస్తున్న లక్ష్మీచంద్ కు జనవరి మాసం లో ఓరల్ సబ్ మ్యూకస్ ఫైబ్రోసిస్ వల్ల నోరు తెరవలేని పరిస్థితి వచ్చింది.హాస్పిటల్ లో చికిత్స చేయించుకుని ప్రవాసాంధ్ర పాలసీ మెడికల్ ఖర్చులు క్రింద లక్ష రూపాయలు క్లెయిమ్ చేసుకున్నారు.