Embassy
Facebook
Twitter
Instagram
Youtube
సైన్యం తిరుగుబాటుతో ఆందోళనలు జరుతున్న పశ్చిమ ఆఫ్రికాలోని నైగర్ దేశంలో చిక్కుకున్న ప్రవాసాంధ్రుల కోసం ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ 24 గంటలు అందుబాటులో ఉండేలా హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేసింది. +91 8500027678, 0863-2340678లను అందు బాటులోకి తెచ్చింది. వీటితోపాటు భారత రాయబార కార్యాలయం ఏర్పాటు చేసిన +22799759975 నంబరును కూడా విని యోగించుకోవాలని సూచించింది.