LATEST UPDATES
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘స్వర్ణాంధ్ర 2047’ దార్శనిక ప్రణాళికను సిద్ధంచేస్తోంది.        The Andhara Pradesh Gazette Published By Authority (ఆంధ్రప్రదేశ్ రాజపత్రము)        Guidelines for International arrivals in India, issued by MoHFW and MoCA_GoI        Advisory regarding fake job racket targeting IT skilled youth        Government of India relaxed OCI renewal rules        MEA: RPO, Vijayawada opens Saturday to cater the demand of the Police Clearance Certificate (PCC)        Special Entry Darshan Procedure for NRIs        NRIs_National Pension Scheme(NPS) Info & FAQs        Donations For CMRF       

తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో యూకే మరియు యూరప్ దేశాలలో శ్రీనివాస కళ్యాణోత్సవాలు

“శ్రీనివాస కళ్యాణోత్సవం” పోస్టర్లను తితిదే అధ్యక్షులు శ్రీ వై.వి. సుబ్బారెడ్డి, APNRTS అధ్యక్షులు శ్రీ, వెంకట్ ఎస్. మేడపాటి తిరుమలలో 23.09.22 న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీ సుబ్బారెడ్డి గారు  మాట్లాడుతూ... గౌరవ ముఖ్యమంత్రి శ్రీ  వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు కోవిడ్ తర్వాత రాష్ట్ర, దేశ, విదేశాల్లో శ్రీనివాస కళ్యాణములు నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు.