Embassy
Facebook
Twitter
Instagram
Youtube
విదేశాలకు వెళ్లాలనుకునుకునే వారు పాస్పోర్ట్, మరియు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ పొందుటలో గల సందేహాలు నివృత్తి చేసుకోవడానికి APNRTS విజయవాడ రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్ శ్రీ డి.ఎస్.ఎస్. శ్రీనివాస రావు గారితో వర్చువల్ సమావేశం 09.09.2022 (శుక్రవారం) భారత కాలమానం ప్రకారం 12:00 PM గంటలకు నిర్వహిస్తోంది. మీ సందేహాల నివృత్తికి, సంబంధిత అదనపు సమాచారం కోసం జూమ్ మీటింగ్ లో పాల్గొని నేరుగా మీరే సమాధానం తెలుసుకోవచ్చు లేదా APNRTS హెల్ప్ లైన్ నంబర్ +91 85000 27678 (WhatsApp) కాల్ చేయవచ్చు. Zoom Meeting Link https://us06web.zoom.us/j/81546718061... Meeting ID: 815 4671 8061 Passcode: 255145