Embassy
Facebook
Twitter
Instagram
Youtube
శ్రీ అల్లూరి సీతారామరాజు గారి 125 జయంతి నిరక్ష్యరాస్యులు, అమాయక లైన మన్యం ప్రజలపై బ్రిటీష్ వారు చేస్తున్న దౌర్జన్యం పై తిరుగుబాటు చేసి, మన్యం ప్రజలను ఒక్క తాటిపై నిలిపి, వారిని విప్లవ వీరులుగా శ్రీ అల్లూరి సీతారామరాజు గారు తీర్చిదిద్దారు. భారత స్వాతంత్య్ర చరిత్రలో సీతారామరాజు గారు ఒక మహోజ్వల శక్తి. ఆయన ధైర్యసాహసాలు, ప్రాణత్యాగం ఎందరో భారతీయులను ఉత్తేజపరచి, వారిలో జాతీయతా భావాన్నీ, దేశభక్తినీ పురిగొల్పాయి. మన్యం వీరుడు, పోరాట యోధుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారికి ఇవే మా 125 జయంతి ఘననివాళులు. వెంకట్ ఎస్. మేడపాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు ప్రవాసాంధ్రుల వ్యవహారాలు, సేవలు మరియు పెట్టుబడులు & ప్రెసిడెంట్, ఏపీఎన్ఆర్టీ సొసైటీ