Embassy
Facebook
Twitter
Instagram
Youtube
ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోఆర్డినేటర్లతో APNRTS (మార్చ్ 26, 27 తేదీలలో) వర్చువల్ సమావేశం నిర్వహించింది. APNRTS ప్రెసిడెంట్ శ్రీ వెంకట్ ఎస్. మేడపాటి గారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గత 6 నెలల్లో APNRTS చేపట్టిన కార్యక్రమాల గురించి, అందించిన సేవల గురించి కోఆర్డినేటర్లకు వివరించడం జరిగింది. అంతే కాకుండా రాబోయే రోజుల్లో ఫోకస్ చేయబోయే కార్యక్రమాల గురించి చర్చించడం జరిగింది. అనంతరం కోఆర్డినేటర్ల సలహాలు, సూచనలు తీసుకొని, వాటిని అమలులో పెట్టడం జరుగుతోంది. ఈ సమావేశంలో సీఈఓ శ్రీ. కె. దినేష్ కుమార్, డైరెక్టర్ శ్రీ.. బి.హెచ్.ఇలియాస్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.