Embassy
Facebook
Twitter
Instagram
Youtube
విదేశీ పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ. మేకపాటి గౌతమ్ రెడ్డి ఇవాళ సాయంత్రం 6.30pm IST దుబాయ్ ఎక్స్ పో 2020 ఇండియా పెవిలియన్ లో, ఏపీ పెవిలియన్ ను ప్రారంభించనున్నారు. ఈ పెవిలియన్ ఫిబ్రవరి 11-17 వ తేదీ వరకు AP EDB ఆధ్వర్యంలో జరగనుంది. ఇందులో భాగంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థ APNRTS యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దుబాయ్ లోని తమ కో ఆర్డినేటర్ల సహాయంతో తెలుగు సాంస్కృతిక, సంగీత, నృత్య కార్యక్రమాలను ఏర్పాటు చేసింది.