Embassy
Facebook
Twitter
Instagram
Youtube
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ. వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా APNRTS అధ్యక్షులు శ్రీ. వెంకట్ ఎస్. మేడపాటి గారు APNRT Trust ద్వారా గుంటూరులోని అమ్మా ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న అనాథ ఆశ్రమంలోని వారికి అన్నదానం చేసారు. దీనితో పాటు వారి కోరిక మేరకు ఆశ్రమానికి అవసరమైన 25 లీటర్ల సామర్థ్యం గల 3 వాటర్ గీజర్లు, 60 కేజీల వంట నూనెను విరాళంగా ఇచ్చారు.