Embassy
Facebook
Twitter
Instagram
Youtube
భారతరత్న శ్రీ. శ్రీ. సర్దార్ వల్లభాయి పటేల్ మరియు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గార్ల వర్ధంతి సందర్భంగా ఇవాళ APNRTS ప్రధాన కార్యాలయంలో APNRTS అధ్యక్షులు శ్రీ. వెంకట్ ఎస్. మేడపాటి గారు మరియు సీఈఓ శ్రీ. కె. దినేష్ కుమార్ గారు ఇరువురికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో APNRTS సిబ్బంది పాల్గొన్నారు.