Embassy
Facebook
Twitter
Instagram
Youtube
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ZPTC మరియు MPTC ఎన్నికలలో అద్భుతమైన విజయం సాధించి, ప్రభంజనం సృష్టించిన మన ప్రియతమ గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ. వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులందరికీ శుభాభినందనలు.