బహరైన్ లోని NSH పని ప్రదేశంలో ఇబ్బందులకు గురవుతున్న విషయాన్ని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి మరియు బహరైన్ లోని భారత రాయబార కార్యాలయ అధికారుల దృష్టికి తీసుకెళ్ళిన ఏపీ సీయం మరియు APNRTS – కార్మికులు మరియు యాజమాన్యంతో భారత రాయబార అధికారుల చర్చలు సఫలం...