APNRTS 24/7 CRM సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ చేస్తున్నందువలన, ల్యాండ్ లైన్ ఫోన్లు తాత్కాలికంగా 48 గంటలపాటు అందుబాటులో ఉండవు

APNRTS 24/7 CRM సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ చేస్తున్నందువలన, ల్యాండ్ లైన్ ఫోన్లు తాత్కాలికంగా 48 గంటలపాటు అందుబాటులో ఉండవు. కనుక ఏదేని సహాయం కొరకు APNRTS వాట్సాప్ నంబర్లు 8500027678 / 8500627678 ను సంప్రదించగలరు.