Embassy
Facebook
Twitter
Instagram
Youtube
APNRTS సహకారంతో బహ్రెయిన్ నుండి స్వస్థలం చేరుకున్న మహిళ గంగాభవాని... బహ్రెయిన్ APNRTS కో ఆర్డినేటర్ రాయుడు వెంకటేశ్వర్లు రావు మరియు ఇండియన్ కమ్యూనిటీ రిలీఫ్ ఫండ్ & ఎంబసీ ఈసీ సభ్యుడు మరియు తెలుగు కళాసమితి వెల్ఫేర్ కన్వీనర్ నోముల మురళి ఇండియన్ ఎంబసీ సహాయంతో గంగాభవానిని స్వదేశం పంపారు.