Embassy
Facebook
Twitter
Instagram
Youtube
Health Sciences North Hospital –Canada, Mask On-USA మరియు APNRTS సింగపూర్ టీమ్ వారు విరాళంగా పంపిన కోవిడ్ సంబంధిత వైద్యసామాగ్రి నుండి రూ. 1,01,325 విలువగల 2వేల సర్జికల్ మాస్కులు, N95 మాస్కులు 200, 500 సర్జికల్ క్యాప్స్ మరియు 25 ఓరో నాజల్ ఐసియు మాస్కులు, ఐసియు మాస్కులకు 25 ఫిల్టర్స్ ను APNRTS తరఫున విశాఖపట్టణం లేబర్ ఆఫీసర్ శ్రీ. ప్రసాద్ మరియు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ శ్రీ. శ్రీనివాస్ శ్రీకాకుళం RIMS ప్రభుత్వ ఆసుపత్రికి జూలై 31వ తేదీన అందించారు.