Embassy
Facebook
Twitter
Instagram
Youtube
యుఎస్ఎ కు చెందిన Mask On సంస్థ వారు పంపిన వైద్య సామాగ్రి నుండి 25 ఓరో నాజల్ ఐసియు మాస్కులు, ఐసియు మాస్కులకు 25 ఫిల్టర్స్ ను జూలై 12వ తేదీన APNRTS సిబ్బంది కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. నాగేంద్రనాథ్ రెడ్డి గారికి అందజేశారు.