Embassy
Facebook
Twitter
Instagram
Youtube
Health Sciences North Hospital –Canada, Mask ON-USA మరియు APNRTS సింగపూర్ టీమ్ వారు విరాళంగా పంపిన కోవిడ్ సంబంధిత వైద్యసామాగ్రి నుండి రూ. 2,12,375 విలువగల 3వేల సర్జికల్ మాస్కులు, 25 లీటర్ల శానిటైజర్, 25 N95 మాస్కులు, 25 K95 మాస్కులు, 50 N99 మాస్కులు, 50 ఫేస్ షీల్డ్స్, 150 PPE కిట్స్, 200 సర్జికల్ క్యాప్స్ మరియు 25 ఓరో నాజల్ ఐసియు మాస్కులు, ఐసియు మాస్కులకు 25 ఫిల్టర్స్ ను APNRTS సిబ్బంది ఒంగోలు RIMS ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డా. శ్రీరాములు గారికి జూలై 7వ తేదీన అందించారు.