Embassy
Facebook
Twitter
Instagram
Youtube
Health Sciences North Hospital –Canada, కువైట్ లోని వలస కార్మికులు మరియు APNRTS సింగపూర్ టీమ్ APNRT ట్రస్ట్ కు విరాళంగా అందించిన వైద్య సామాగ్రిలో రూ. 2,81,300 విలువగల సర్జికల్ మాస్కులు, శానిటైజర్, N95 మాస్కులు, K95 మాస్కులు, N99 మాస్కులు, పల్స్ ఆక్సిమీటర్లు, ఫేస్ షీల్డ్స్, PPE కిట్స్, సర్జికల్ క్యాప్ లను జూలై 2వ తేదీన APNRTS మార్కాపురం జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. రవీంద్రా రెడ్డి కి అందించడం జరిగింది. శ్రీ. వెంకట్ ఎస్. మేడపాటి గారి ఆధ్వర్యంలో ఇలాంటి మంచిపని జరగడం అభినందనీయమని సూపరింటెండెంట్ డా. రవీంద్రా రెడ్డి అన్నారు.