Embassy
Facebook
Twitter
Instagram
Youtube
రాబోయే రోజుల్లో కోవిడ్ ౩వ దశ పిల్లల పై ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంది. కనుక కరోనా సోకకుండా పిల్లలు మరియు గర్భవతులు తీసుకోవలసిన జాగ్రత్తలు, ఒకవేళ కరోనా నిర్ధారణ అయితే తీసుకోవలసిన సంరక్షణా చర్యల గురించి గ్రామీణ డాక్టర్ బృందంచే జూలై11 వ తేదీ సాయంత్రం 6 గంటలకు (ఇండియా) అనుభవజ్ఞులైన భారతదేశం మరియు యుఎస్ఏ డాక్టర్లతో APNRTS ప్రధాన కార్యాలయంలో జూమ్ మీటింగ్ జరగనుంది. త్వరలో మీటింగ్ లింక్ తదితర వివరాలు తెలియజేయబడతాయి.