Embassy
Facebook
Twitter
Instagram
Youtube
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థ APNRTS ఉచిత అంబులెన్స్ సేవ ద్వారా విదేశాల్లో ఉంటున్న ప్రవాసాంధ్రులు ఎవరైనా ప్రమాదవశాత్తు మరణించినా, గాయపడినా లేక తీవ్ర అనారోగ్యానికి గురైన వారిని హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు విమానాశ్రయాల నుండి బాధితుల స్వస్థలాలకు చేరుస్తుంది. ఉచిత అంబులెన్సు సేవను పొందాలనుకునే ప్రవాసాంధ్రులు APNRTS 24/7 హెల్ప్ లైన్ ను సంప్రదించగలరు.