Embassy
Facebook
Twitter
Instagram
Youtube
APNRTS అందిస్తున్న సేవలలో ముఖ్యమైనది ప్రవాసాంధ్ర భరోసా బీమా. మార్చి 2018 నుండి ఈరోజు వరకు 26,571 మంది ఈ బీమాలో నమోదు చేసుకున్నారు. ఇందులో 25,975 మంది ఉద్యోగులు, 596 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రవాసాంధ్ర భరోసా బీమా కింద ఇప్పటివరకు ప్రసూతి ఖర్చులు, ఆసుపత్రి ఖర్చులు మరియు ప్రమాదవశాత్తు విదేశంలో మరణించిన వ్యక్తి కుటుంబానికి ఇలా మొత్తం 8 క్లెయిమ్ లకు సంబంధించి రూ. 13,65,483 చెల్లించడం జరిగింది. మీరు ఈరోజే ప్రవాసాంధ్ర భరోసా బీమా లో నమోదు చేసుకోండి. మీ కుటుంబానికి ఆర్ధిక రక్షణ కల్పించండి. ప్రవాసాంధ్ర భరోసా బీమాలో నమోదు చేసుకోవాలనుకునేవారు.. https://www.apnrts.ap.gov.in/home/insurance_pay లో మీ వివరాలు నమోదు చేయండి. మరిన్ని వివరాలకోసం ఏపీఎన్‌ఆర్‌టీ సొసైటీ 24/7 హెల్ప్ లైన్ నంబర్ 0863 2340678, 08500027678 లను సంప్రదించగలరు.