Embassy
Facebook
Twitter
Instagram
Youtube
APNRTS అంతర్జాతీయ నైపుణ్య శిక్షణ కేంద్రం గుంటూరు నందు APSSDC సహకారంతో 4వ బ్యాచ్ “ఇండస్ట్రియల్ ఎలక్ట్రీషియన్” కోర్స్ ఫిబ్రవరి 27, 2021 న ప్రారంభమయ్యింది. ఈ కోర్సు కాలవ్యవధి 90 రోజులు. మొత్తం 30 మంది అభ్యర్థులతో బ్యాచ్ ప్రారంభించబడినది. APNRTS శిక్షణ సమయములో అభ్యర్థులకు ఉచిత భోజనం మరియు వసతి కల్పించి, అంతర్జాతీయ శిక్షకుల చేత అంతర్జాతీయ స్థాయి లో శిక్షణ ఇవ్వడం జరుగుతోంది. 90 రోజుల శిక్షణ అనంతరం అభ్యర్థులకు నైపుణ్య ధ్రువ పత్రము అందివ్వడం జరుగుతోంది. అంతేకాక విదేశి ఉపాధి అవకాశము కల్పించబడును.ఆయిల్ & గ్యాస్, పవర్ ఇండస్ట్రీ మరియు నిర్మాణ రంగాలకు సంబంధించి గల్ఫ్ మరియు యూరోప్ దేశాలకు తగినట్లుగా శిక్షణ అందించుట జరుగుచున్నది.