Embassy
Facebook
Twitter
Instagram
Youtube
ఆంధ్ర ప్రదేశ్ గవర్నమెంట్, APNRTS- “అంతర్జాతీయ నైపుణ్య శిక్షణ కేంద్రం గుంటూరు”(వావిలాల సంస్థ, అరండల్ పేట్12/3) లో, “ ఇండస్ట్రియల్ ఎలక్ట్రీషియన్ ట్రైనింగ్” అడ్మిషన్స్ జరుగుచున్నవి. జనవరి 29, 2021న కౌన్సిలింగ్ జరుగును. 3 నెలలు ఉచిత వసతి మరియు భోజన సదుపాయలతో కూడిన శిక్షణ. శిక్షణ అనంతరం అంతర్జాతీయ స్థాయి లో ధ్రువ పత్రం జారి చేయబడును మరియు విదేశి ఉపాధి అవకాశము కల్పించబడును. ఆసక్తి కల అభ్యర్ధులు అదార్ కార్డు మరియు విద్యార్హతలకు సంబంధిచిన సర్టిఫికెట్స్ తో కౌన్సిలింగ్ కు హాజరు కాగలరు