Embassy
Facebook
Twitter
Instagram
Youtube
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీఎన్ఆర్టీఎస్ తరఫున ప్రవాసాంధ్రులకు అందిస్తున్న సురక్షా పథకం ప్రవాసాంధ్ర భరోసా బీమా. ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షులు శ్రీ వెంకట్ ఎస్ మేడపాటి సూచనల మేరకు డైరెక్టర్ శ్రీ. బి.హెచ్ ఇలియాస్ గారు గల్ఫ్ దేశాలలో కో ఆర్డినేటర్ల సహకారం తో ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకం గురించి వివరిస్తూ, దీనివల్ల కలిగే ప్రయోజనాలను వలసదారులకు/వలస కార్మికులకు అవగాహన కల్పించి ఎక్కువ సంఖ్యలో నమోదు చేయిస్తున్నారు.