Embassy
Facebook
Twitter
Instagram
Youtube
కువైట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలలో APNRTS ప్రవాసాంధ్ర భరోసా బీమా నమోదు కార్యక్రమం వేగవంతంగా జరుగుతోంది. బీమాదారునికి ఎన్నో లాభాలు కలిగిన ఇలాంటి కార్యక్రమాలలో మిగిలిన దేశాలలోని ప్రవాసాంధ్రులు త్వరితగతిన నమోదు చేసుకోవలసిందిగా కోరుతున్నాం. ఈ క్రింది లింక్ ద్వారా ప్రవాసాంధ్ర భరోసా బీమా లో రిజిష్టర్ చేసుకోగలరు. Link: https://dev.apnrts.ap.gov.in/home/insurance