Embassy
Facebook
Twitter
Instagram
Youtube
జనవరి 2021 నుండి ప్రవాసాంధ్ర భరోసా బీమా ప్రీమియం పెరిగే అవకాశం ఉన్నందున ప్రవాసాంధ్రులు గమనించి 27 డిసెంబర్ 2020 లోపు బీమా నందు రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. ప్రయోజనాలు/రిజిస్ట్రేషన్ కొరకు ఈ లింక్ ను క్లిక్ చేయగలరు: https://dev.apnrts.ap.gov.in/home/insurance మరిన్ని వివరాలకు ఏపీఎన్ఆర్టీఎస్ 24/7 హెల్ప్ లైన్ ను సంప్రదించగలరు