Embassy
Facebook
Twitter
Instagram
Youtube
శ్రీవారి సన్నిధానంలో గల పవిత్రమైన తిరుమల దేవస్థానం హుండీ నుండి ప్రత్యేకంగా సేకరించిన పవిత్ర నాణేలను ఏపీఎన్ఆర్టీఎస్ అన్ని అనుమతులతో అధికారికంగా పంపిణీ చేస్తోంది. ఇప్పటికే APNRTS వందలాది ప్రవాసాంధ్రులకు ఈ పవిత్ర నాణేలను అందించింది. ఈ నాణేలను వివిధ శుభకార్యాలలో బహుమతుల రూపేణ తమ బంధు మిత్రులకు, ఆహ్వానితులకు ఇవ్వవచ్చు. విద్యా, వివాహం, వ్యాపారం, శుభకార్యాలకు మరే ఇతర శుభప్రదమైన పనులకైనా ఈ పవిత్ర నాణేలను తీసుకోవచ్చు. అంతేకాకుండా, తమ పవిత్ర పూజ గదిలో వీటిని ఉంచవచ్చు. మీరు కూడా APNRTS వారి ఈ పవిత్రకార్యంలో పాలుపంచుకొని స్వామి వారి ఆశీస్సులు పొందగలరు. పవిత్ర నాణేలను కొనుగోలు చేయడానికి క్రింది లింకు పై క్లిక్ చేయండి. https://www.apnrts.ap.gov.in/sacredCoins లేదా APNRTS 24/7 హెల్ప్ లైన్ నంబర్ల 0863-2340678, 85000 27678 ను సంప్రదించగలరు.