ఈ రోజు ఉదయం APNRTS ఆధ్వర్యంలో విజయవాడ మరియు విశాఖపట్టణం రీజినల్ పాస్ పోర్ట్ ఆఫిసర్ శ్రీ. డి.ఎస్.ఎస్. శ్రీనివాస్ గారిచే APNRTS ఫేస్ బుక్ లైవ్ నిర్వహించింది

ఈ రోజు ఉదయం APNRTS ఆధ్వర్యంలో విజయవాడ మరియు విశాఖపట్టణం రీజినల్ పాస్ పోర్ట్ ఆఫిసర్ శ్రీ. డి.ఎస్.ఎస్. శ్రీనివాస్ గారిచే APNRTS ఫేస్ బుక్ లైవ్ నిర్వహించింది. కార్యక్రమంలో APNRTS అధ్యక్షులు శ్రీ. వెంకట్ ఎస్. మేడపాటి గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా వీక్షకులు పాస్ పోర్ట్ సంబంధిత పలు సందేహాలను నివృత్తి చేసుకున్నారు.