ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున APNRTS రూ. 50,000 ల ఆర్ధిక సహాయం

ఉపాధి కోసం విదేశాలకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందిన ప్రవాసాంధ్రుల కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున APNRTS రూ. 50,000 ల ఆర్ధిక సహాయం బాధిత కుటుంబాలకు అందిస్తోంది. మరిన్ని వివరాలకు APNRTS 24/7 హెల్ప్ లైన్ 0863 2340678 ను సంప్రదించగలరు.