Embassy
Facebook
Twitter
Instagram
Youtube
పాస్ పోర్ట్ సంబంధిత సందేహాలు మరియు సలహాల కోసం అక్టోబర్ 21న ఉదయం 10:౩౦ నిమిషాలకు APNRTS ఆధ్వర్యంలో రీజినల్ పాస్ పోర్ట్ ఆఫిసర్ శ్రీ. డి.ఎస్.ఎస్. శ్రీనివాస్ గారిచే APNRTS ఫేస్ బుక్ లైవ్ నిర్వహిస్తోంది. వీక్షకులు కాల్ చేయవలసిన నంబర్ 8500627678.