శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్దికి ఎనలేని కృషి చేసిన మిస్సైల్ మ్యాన్ డా. ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ గారి జయంతి నేడు. భారత రాష్ట్రపతిగా ఎన్నో సేవలను అందించిన ఆజాత శత్రువు, మచ్చలేని మహా మనిషి... భారతరత్న శ్రీ. కలామ్ గారు.