అమ్మ ఒడి , నాడు-నేడు ద్వారా ఇప్పటికే విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన గౌరవ సీయం జగన్ గారు ఇప్పుడు జగనన్న విద్యా కానుక ద్వారా ప్రతి విద్యార్థికి

అమ్మ ఒడి , నాడు-నేడు ద్వారా ఇప్పటికే విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన గౌరవ సీయం జగన్ గారు ఇప్పుడు జగనన్న విద్యా కానుక ద్వారా ప్రతి విద్యార్థికి ౩ జతల యునిఫారాలు, స్కూల్ బ్యాగ్, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, వర్క్ బుక్స్, బెల్ట్, షూస్, సాక్స్ అందిస్తున్నారు.