గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య స్థాపన దిశగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారు ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్లు ఏర్పడి నేటికి సరిగ్గా ఏడాది పూర్తవుతుంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో అద్భుతంగా పనిచేస్తున్న సిబ్బంది, వాలంటీర్లకు అభినందనలు తెలియజేస్తూ ఈరోజు రాత్రి 7గంటలకు చప్పట్లు కొట్టాలని గౌరవ ముఖ్యమంత్రి గారు పిలుపునిచ్చారు.