Embassy
Facebook
Twitter
Instagram
Youtube
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీఎన్ఆర్టీఎస్ ద్వారా ప్రవాసాంధ్రుల సంక్షేమం, అభివృద్ధి, భద్రతలో భాగంగా అందిస్తున్న పథకం ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకం. ఈ పథకం ద్వారా ఉద్యోగులు కేవలం రూ. 450తో మరియు విద్యార్థులు రూ. 180తో మీ కుటుంబానికి ఆర్ధిక రక్షణ కల్పించండి. ఈ పథకం లో నమోదు చేసుకొనుటకు ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి. https://dev.apnrts.ap.gov.in/home/insurance