తన గాత్రంతో సంగీత ప్రియులను ఓలలాడించిన ప్రముఖ గాయకుడు శ్రీ. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి అశ్రు నివాళులు..

16 భాషలలో 40 వేలకు పైగా పాటలు పాడి, సంగీత ప్రపంచంలో చెరగని ముద్ర వేసి, తన గాత్రంతో సంగీత ప్రియులను ఓలలాడించిన ప్రముఖ గాయకుడు శ్రీ. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి అశ్రు నివాళులు..