Embassy
Facebook
Twitter
Instagram
Youtube
APNRTS encourages and recommends all international passengers coming into AP to carry a RT PCR test result to avail home quarantine facility. Passenger must undergo RT-PCR test less than 96 hours or 4 days before travel date. Exceptions may be given to pregnant ladies; parents travelling with children aged 10 years or below; elderly people (60+) or those travelling on medical emergencies or death of immediate family members. For passengers arriving at Vijayawada and Visakhapatnam international airports, GoAP is conducting Rapid Antigen Test (chargeable) at the arrival airport. Negative test result passengers will be sent to home quarantine directly. All eligible for home quarantine may arrange their own transportation from the airport to go home. Passengers arriving at airports outside AP (Hyderabad or other) without negative RT-PCR test report will have to undergo 07 days of institutional quarantine in the arriving location as per that state guidelines హోం క్వారంటైన్ సౌకర్యం పొందటానికి రాష్ట్రానికి వస్తున్న ప్రయాణీకులు గమ్యస్థానం చేరుకునే సమయానికి 96 గంటలు కన్నా తక్కువ సమయంతో కరోనా నిర్ధారణ పరీక్ష RT-PCR నెగటివ్ నివేదికను కలిగి ఉండాలి. గర్భిణీ స్త్రీలకు, 10 సంవత్సరాల లేదా అంతకంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలతో ప్రయాణించే తల్లిదండ్రులు, వృద్ధులు (65 సంవత్సరాలు పైబడిన వారు), వైద్య అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణించేవారు మరియు కుటుంబంలో మరణం సంభవించినప్పుడు హోం క్వారంటైన్ కు అనుమతించడం జరుగుతుంది. విజయవాడ మరియు విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయాలకు చేరుకున్న ప్రయాణీకులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విమానాశ్రయంలో ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్ష (ఛార్జ్ తీసుకోబడుతుంది) నిర్వహిస్తోంది. కరోనా వైరస్ నెగటివ్ వచ్చిన ప్రయాణీకులను నేరుగా హోం క్వారంటైన్ కు పంపుతారు. RT-PCR నెగటివ్ నివేదిక లేకుండా ఏపీ వెలుపల విమానాశ్రయాలకు వచ్చే ప్రయాణీకులు వారు విమానం దిగిన రాష్ట్రంలోనే ఏడు రోజుల తప్పనిసరి క్వారంటైన్ ఉండవలసి ఉంటుంది.