Embassy
Facebook
Twitter
Instagram
Youtube
23rd July 2020 న హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఫ్లైట్ లో దోహా మరియు అబుధాబి నుండి ప్రవాసాంధ్రులు తిరిగి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు మరియు ఏపీఎన్ఆర్టీఎస్ సిబ్బంది వీరిని రిసీవ్ చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సులలో వారిని ఏపీ లోని క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు