Embassy
Facebook
Twitter
Instagram
Youtube
ఆదివారం విజయవాడ విమానాశ్రయానికి వచ్చిన అంతర్జాతీయ విమానాల్లో కువైట్ లో చిక్కుకున్న ప్రవాసాంధ్రులు వచ్చారు. సొంత రాష్ట్రానికి చేరుకోవడంతో వారంతా ఎంతో సంతోషపడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఏర్పాట్లకు హర్షం వ్యక్తం చేశారు. ప్రవాసాంధ్రులను తిరిగి తీసుకురావడంలో ఏపీఎన్ఆర్టీఎస్ కీలక పాత్ర పోషించింది.