Embassy
Facebook
Twitter
Instagram
Youtube
29th June 2020 న హైదరాబాద్ విమానాశ్రయానికి వచ్చిన అంతర్జాతీయ విమానాల్లో లండన్ లో చిక్కుకున్న ప్రవాసాంధ్రులు చేరుకున్నారు. సొంత రాష్ట్రానికి చేరుకోవడంతో వారంతా ఎంతో సంతోషపడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఏర్పాట్లకు హర్షం వ్యక్తం చేశారు. ప్రవాసాంధ్రులను తిరిగి తీసుకురావడంలో ఏపీఎన్ఆర్టీఎస్ కీలక పాత్ర పోషించింది.