LATEST UPDATES
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘స్వర్ణాంధ్ర 2047’ దార్శనిక ప్రణాళికను సిద్ధంచేస్తోంది.        The Andhara Pradesh Gazette Published By Authority (ఆంధ్రప్రదేశ్ రాజపత్రము)        Guidelines for International arrivals in India, issued by MoHFW and MoCA_GoI        Advisory regarding fake job racket targeting IT skilled youth        Government of India relaxed OCI renewal rules        MEA: RPO, Vijayawada opens Saturday to cater the demand of the Police Clearance Certificate (PCC)        Special Entry Darshan Procedure for NRIs        NRIs_National Pension Scheme(NPS) Info & FAQs        Donations For CMRF       

20th May 2020 రాత్రి విజయవాడ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన రెండవ విమానంలో జర్ధాన్ లో చిక్కుకున్న ప్రవాసాంధ్రులు వచ్చారు.

20th May 2020 రాత్రి విజయవాడ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన రెండవ విమానంలో జర్ధాన్ లో చిక్కుకున్న విద్యార్థులు, సందర్శకులు, అత్యవసర సహాయం అవసరమైన ప్రవాసాంధ్రులు వచ్చారు. ప్రయాణీకులందరూ విమానాశ్రయంలో చేసిన ఏర్పాట్ల గురించి చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. తమను స్వదేశానికి తిరిగి తీసుకురావడంలో చేసిన కృషికి వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు ఏపీఎన్ఆర్టీఎస్ లకు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీఎన్ఆర్టీఎస్ వచ్చిన ప్రయాణీకులకు అల్పాహారాన్ని అందించింది.