ఆంధ్రప్రదేశ్ కి చెందిన ప్రవాసాంధ్రులు 21st May 2020 దోహ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చారు.

ఆంధ్రప్రదేశ్ కి చెందిన ప్రవాసాంధ్రులు 21st May 2020  దోహ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చారు.అక్కడినుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వo అధికారులు మరియు ఏపీఎన్ఆర్టీఎస్ సభ్యుల సహకారం తో ఏర్పాటు చేసిన బస్సు ద్వారా వీరు అందరూ కూడా క్వారంటైన్ సెంటర్ లో ఉండబోతున్నారు.