Embassy
Facebook
Twitter
Instagram
Youtube
APNRTS ఆధ్వర్యంలో ఉచిత అంతర్జాతీయ నైపుణ్య శిక్షణ కౌన్సెలింగ్ ను ఫిబ్రవరి 28న గుంటూరు మరియు రాజంపేట స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో నిర్వహించారు. దాదాపు 50 మందికి పైగా ఐటిఐ,డిగ్రీ మరియు డిప్లొమా విద్యార్థులు ఈ కౌన్సెలింగ్ కి హాజరయ్యారు.వీరికి త్వరలో ఇండస్ట్రియల్ ఎలెక్ట్రీషియన్ ట్రైనింగ్ కోర్సులో నైపుణ్యతగల విదేశీ అనుభవం కలిగిన శిక్షకులతో 4 నెలల పాటు శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు.