Embassy
Facebook
Twitter
Instagram
Youtube
APNRTS నైపుణ్యాభివృద్ధి కేంద్రంలో శిక్షణ పొంది, ఖతార్ లో ఉద్యోగాలు పొందిన మొదటి బ్యాచ్ అభ్యర్థులు 12 మంది అవసరమైన వైద్య పరీక్షలను పూర్తి చేసుకొని, చెన్నైలో ప్రీ డిపార్చర్ ఓరియంటేషన్ శిక్షణ ముగించుకొని AJ Trading & Contract WLL కంపెనీలో పనిచేయడానికి ఈ రోజు (ఫిబ్రవరి 13) తెల్లవారుఝామున ఖతార్ బయలుదేరి వెళ్ళారు.