Embassy
Facebook
Twitter
Instagram
Youtube
ఉపాధి నిమిత్తం మలేషియా వెళ్లి ఏజెంట్ చేతిలో మోసపోయిన పలువురు రాష్ట్ర వాసులకు ప్రభుత్వం ఏపీఎన్ఆర్టీఎస్ మలేషియా ఆమ్నెస్టీ ద్వారా రాష్ట్రానికి తీసుకువచ్చారు. తొమ్మిది మంది ప్రవాసాంధ్రులు గురువారం రాత్రి విశాఖ విమానాశ్రయం చేరుకొని వారి స్వస్థలాలకు వెళ్లారు. వారిలో కొందరు ఏపీఎన్ఆర్టీ చేసిన కృషికి ధన్యవాదాలు తెలుపుతూ భావోద్వేగాలకు లోనయ్యారు.