LATEST UPDATES
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘స్వర్ణాంధ్ర 2047’ దార్శనిక ప్రణాళికను సిద్ధంచేస్తోంది.        The Andhara Pradesh Gazette Pulished By Authority (ఆంధ్రప్రదేశ్ రాజపత్రము)        Guidelines for International arrivals in India, issued by MoHFW and MoCA_GoI        Advisory regarding fake job racket targeting IT skilled youth        Government of India relaxed OCI renewal rules        MEA: RPO, Vijayawada opens Saturday to cater the demand of the Police Clearance Certificate (PCC)        Special Entry Darshan Procedure for NRIs        NRIs_National Pension Scheme(NPS) Info & FAQs       

Pravasandhra Bharosa Bima

As part of Welfare, Development & Safety, Government of Andhra Pradesh is providing “Pravasandhra Bharosa Bima” Insurance Scheme for Telugu diaspora through APNRT Society. Employees and students aged between 18 to 60 are eligible to enrol under this scheme. Employees can enrol under this scheme by paying Enrolment Fee Rs.550 for Three years & Renewable and Students can enrol by paying Enrolment Fee Rs.180 for one year & Renewable.

Benefits of Pravasandhra Bharosa Bima are Explained below:

For Employees (Age limit between 18 to 60 yrs)
Enrolment Fee Rs.550/- for 3 years
For Students (Age limit between 18 to 60 yrs)
Enrolment Fee Rs. 180/- for 1 year
1.Rs.10 Lakhs for Accidental Death/Permanent Disability (only Insured person).
1.Rs. 10 Lakhs for Accidental Death/Permanent Disability.
2.In case of accidental death/permanent disability, one-way Economy Air ticket along with one attendant.
2.In case of accidental death/permanent disability, one-way Economy Air ticket along with one attendant.
3.Up to Rs. 1 Lakh for Medical expenses of injuries or sickness.
3.Up to Rs. 1 Lakh for Medical expenses of injuries or sickness.
4.In case of non-continuation of work due to sickness/accidental injury, one-way Economy Air ticket along with one attendant.
4.In case of non-continuation of studies due to sickness/accidental injury, one-way Economy Air ticket along with one attendant.
5.Up to Rs.35,000/- for Normal delivery and Up to Rs.50,000/- towards Caesarean delivery for women.
Note : To claim maternity benefit, there should be a minimum time gap of 9 months from policy effective date (Bond issued date)
6.Rs.50,000/- towards medical expenses per year to the Nominated family member (Hospitalised) of the deceased till the policy is in force.
7.Rs.45,000/- towards legal fees for employment litigation to the individual.

Required Documents for Employees & Students

  • Passport Front Page
  • Passport Back Page
  • Foreign Residence Proof (Visa/ Civil ID/ Offer Letter)

For more details, please contact APNRTS 24/7 helpline number +91 863 2340678, WhatsApp number +91 8500027678

ప్రవాసాంధ్ర భరోసా బీమా

ఏ‌పి‌ఎన్‌ఆర్‌టి‌ఎస్ ప్రవాసాంధ్రుల సంక్షేమం, అభివృద్ది, భద్రతలో భాగంగా అందిస్తున్న పథకం “ప్రవాసాంధ్ర భరోసా బీమా” పథకం. 18 నుండి 60 సంవత్సరాల వయస్సు కలిగిన ఉద్యోగులు మరియు విద్యార్థులు అయిన ప్రవాసాంధ్రులు ఎవరైనా ఈ బీమా పథకాన్ని పొందవచ్చు. ఉద్యోగులైతే 3 సంవత్సరాలకు గాను 550 రూపాయలు మరియు విద్యార్ధులైతే ఒక సంవత్సరానికి 180 రూపాయలు చెల్లించి ఈ బీమా లో ఎన్ రోల్ /రిజిస్ట్రేషన్ చేసుకోగలరు.

ప్రవాసాంధ్ర భరోసా బీమా వలన కలిగే ప్రయోజనాలు:

ఉద్యోగులకు (వయస్సు పరిమితి 18 నుండి 60 సంవత్సరాల మధ్య)
ప్రీమియం రూ .550/- 3 సంవత్సరాలకు
విద్యార్థులకు (వయస్సు పరిమితి 18 నుండి 60 సంవత్సరాల మధ్య)
ప్రీమియం రూ. 180/- ఒక సంవత్సరానికి
1. బీమా చేయబడిన వ్యక్తి ప్రమాదం వలన మరణించినా లేదా శాశ్వత అంగవైకల్యం కలిగినా నష్ట పరిహారం క్రింద 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం.
1. బీమా చేయబడిన వ్యక్తి ప్రమాదం వలన మరణించినా లేదా శాశ్వత అంగవైకల్యం కలిగినా నష్ట పరిహారం క్రింద 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం.
2. భౌతిక కాయాన్ని స్వదేశానికి తరలించడానికి లేదా అంగవైకల్యం కలిగిన వ్యక్తి స్వదేశానికి వచ్చేందుకు ఒక సహాయకునితో పాటు సాధారణ తరగతి విమాన ఖర్చుల చెల్లింపు.
2. భౌతిక కాయాన్ని స్వదేశానికి తరలించడానికి లేదా అంగవైకల్యం కలిగిన వ్యక్తి స్వదేశానికి వచ్చేందుకు ఒక సహాయకునితో పాటు సాధారణ తరగతి విమాన ఖర్చుల చెల్లింపు.
3. మరణించిన లేదా శాశ్వత అంగవైకల్యం కలిగిన వారి కుటుంబ సభ్యులకు ఆసుపత్రి ఖర్చుల క్రింద బీమా కాలపరిమితి వరకు సంవత్సరానికి 50 వేల రూపాయల వరకు చెల్లింపు .
3. ప్రమాదం వలన సంభవించే గాయాలు/అస్వస్థత చికిత్సకు అయ్యే ఆసుపత్రి ఖర్చుల క్రింద లక్ష రూపాయల వరకు చెల్లింపు.
4. ప్రమాదం వలన సంభవించే గాయాలు/ అస్వస్థత చికిత్సకు అయ్యే ఆసుపత్రి ఖర్చుల క్రింద లక్ష రూపాయల వరకు చెల్లింపు.
4. ప్రమాదం/అస్వస్థత కి గురై చదువు కొనసాగించడానికి అనర్హుడిగా గుర్తించినట్లైతే ఆ వ్యక్తికి, ఒక సహాయకునికి స్వదేశం వచ్చేందుకు అయ్యే సాధారణ తరగతి విమాన ఛార్జీల చెల్లింపు.
5. అస్వస్థతకు గురై ఉద్యోగం చేయడానికి అనర్హుడిగా గుర్తించినట్లైతే ఆ వ్యక్తికి, ఒక సహాయకునికి స్వదేశం వచ్చేందుకు సాధారణ తరగతి విమాన ఛార్జీల చెల్లింపు.
6. బీమా చేయబడిన మహిళా ప్రవాసాంధ్రులు బీమా కాలపరిమితిలో సాధారణ ప్రసూతి ఆసుపత్రి ఖర్చుల క్రింద 35 వేల రూపాయలు వరకు లేదా సిజేరియన్ ఆపరేషన్ ఆసుపత్రి ఖర్చుల క్రింద 50 వేల రూపాయల వరకు చెల్లింపు. .
గమనిక: ప్రసూతి ప్రయోజనాన్ని పొందటానికి, పాలసీ బాండ్ జారీ చేసిన తేదీ నుండి కనీసం 9 నెలల వ్యవధి ఉండాలి
7. ఉద్యోగ సమయంలో కంపెనీ యాజమాన్యంతో ఏవేనీ సమస్యలు తలెత్తినట్లైతే, ఆ సమస్యల పరిష్కారానికి అయ్యే న్యాయ పరిష్కార ఖర్చుల క్రింద 45 వేల రూపాయల వరకు చెల్లింపు.

కావాల్సిన పత్రాలు/ డాక్యూమెంట్స్ (ఉద్యోగులు మరియు విద్యార్థులు కొరకు):

  • పాసుపోర్టు ఫ్రంట్ పేజీ
  • పాసుపోర్టు బ్యాక్ పేజీ
  • ఫారిన్ రెసిడెన్స్ ప్రూఫ్ (వీసా లేదా సివిల్ ఐడీ లేదా ఆఫర్ లెటర్)

మరిన్ని వివరాలకు ఏ‌పి‌ఎన్‌ఆర్‌టి‌ఎస్ 24/7 హెల్ప్ లైన్ నెంబర్ +91 863 2340678, వాట్సాప్ నెంబర్ +91 8500027678 ను సంప్రదించగలరు.